భారతదేశం, అక్టోబర్ 12 -- Telugu Web Series: తెలుగు ఓటీటీ స్పేస్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచిన సరికొత్త రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ వెబ్ సిరీస్ ఏకంగా 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి డిజిటల్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. ఈటీవీ విన్ (ETV Win)తో పాటు ప్రముఖ గ్లోబల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఏకకాలంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు యూత్‌ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

బాబు డేగల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 6 ఎపిసోడ్ల మినీ సిరీస్, పెళ్లి మార్కెట్లో కుర్రాళ్ళు ఎదుర్కొనే వాస్తవిక ఇబ్బందులను ఎంతో సరదాగా తెరపై ఆవిష్కరించింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఎందుకంత ఆదరణ లభిస్తుందో చూడండి.

టైటిల్ : Least Eligible Bachelor (లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్)

ఓ...