Telugu Web Series: రెండు ఓటీటీల్లో దుమ్ము రేపుతున్న తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. టీమ్ లీడర్తోనే.. క్రేజీ రికార్డు
భారతదేశం, అక్టోబర్ 12 -- Telugu Web Series: తెలుగు ఓటీటీ స్పేస్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచిన సరికొత్త రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ వెబ్ సిరీస్ ఏకంగా 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి డిజిటల్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. ఈటీవీ విన్ (ETV Win)తో పాటు ప్రముఖ గ్లోబల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఏకకాలంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు యూత్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
బాబు డేగల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 6 ఎపిసోడ్ల మినీ సిరీస్, పెళ్లి మార్కెట్లో కుర్రాళ్ళు ఎదుర్కొనే వాస్తవిక ఇబ్బందులను ఎంతో సరదాగా తెరపై ఆవిష్కరించింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఎందుకంత ఆదరణ లభిస్తుందో చూడండి.
టైటిల్ : Least Eligible Bachelor (లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్)
ఓ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.