Telugu Web Series: ప్రకాష్ రాజ్ వర్సెస్ శ్రీకాంత్.. ఓటీటీలో సరికొత్త తెలుగు మ్యూజికల్ వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా?
భారతదేశం, ఆగస్టు 25 -- Jagamae Sangeetham Trailer: ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో మరో మైండ్ బ్లాకింగ్ అనౌన్స్‌మెంట్‌తో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇంటెన్స్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్ 'జగమే సంగీతం' ట్రైలర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. ఈ క్రేజీ సిరీస్ సెప్టెంబర్ 4 నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.
ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ నటిస్తున్న జగమే సంగీతం వెబ్ సిరీస్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రైమ్ వీడియోలోనే రెండు సీజన్ల పాటు వచ్చి ప్రేక్షకులను అలరించిన హిందీ వెబ్ సిరీస్ బందిష్ బ్యాండిట్స్ కు ఇది రీమేక్. శాస్త్రీయ సంగీతమే అసలైన సంగీతమని, పాశ్చాత్య సంగీతం దండగ అని నమ్మే ఓ సాంప్రదాయ కళాకారుడి పాత్రలో ప్రకాష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.