Telugu Web Series: నా భార్య కనిపించడం లేదు.. ఆ కేసు వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్
భారతదేశం, అక్టోబర్ 2 -- Telugu Web Series: యంగ్ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh), శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad) జంటగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఒక మైండ్ బ్లాకింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వస్తున్న విషయం తెలుసు కదా. 'నా వైఫ్ మిస్సింగ్' (#NaWifeMissing) పేరుతో తెరకెక్కిన ఈ ఆహా ఒరిజినల్ (Aha Original) నుంచి తాజాగా మరో ఇంటెన్స్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో లీడ్ పెయిర్ ను చూడొచ్చు.
టాలీవుడ్‌లో ఒకప్పుడు యూత్‌ను ఊపేసిన 'కొత్త బంగారు లోకం' కాంబో మళ్లీ ఇన్నేళ్లకు ఒకే స్క్రీన్ పైకి వస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ కాస్టింగ్ హాట్ టాపిక్‌గా మారింది. 2008లో వచ్చిన ఆ బ్లాక్‌బస్టర్ లవ్ స్టోరీ తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ మళ్లీ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
అయితే ఈసారి లవ్ డ్రామాతో కాకుండా కంప్లీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.