Telugu Web Series: తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్.. బ్యాచిలర్ మోడ్‌లోకి వైవా హర్ష.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
భారతదేశం, ఆగస్టు 10 -- Telugu Web Series: టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా కమెడియన్, హీరో వైవా హర్ష లేటెస్ట్ వెబ్ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' (Least Eligible Bachelor) పోస్టర్, స్ట్రీమింగ్ డేట్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ క్యూట్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు రాబోతోంది.
బ్యాచ్‌లర్ లైఫ్‌లోని కామెడీ, కన్ఫ్యూజన్, పెళ్లి చూపుల డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ పోస్టర్‌ను 'డీజే టిల్లు' ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. "సింగిల్‌గా ఉన్నాడు.. రెడీగా ఉన్నాడు.. కానీ మనోడు పెళ్లికి ఎలిజిబులేనా?" అంటూ ఈటీవీ విన్ టీమ్ వదిలిన క్యాప్షన్ నెటిజన్లను ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.