Telugu Web Series: ఓటీటీలోకి ఆకలి రాజ్యం వెబ్ సిరీస్.. ముగ్గురు స్టూడెంట్స్, ఆశలను చిదిమేసిన వ్యవస్థ
భారతదేశం, ఆగస్టు 4 -- Telugu Web Series: ఆకలి రాజ్యం అనగానే ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ నాలుగున్నర దశాబ్దాల కిందట కమల్ హాసన్, శ్రీదేవి నటించిన కల్ట్ క్లాసిక్ మూవీయే గుర్తుకు వస్తుంది. అప్పట్లో అంతటి సంచలనం సృష్టించిన సినిమా అది. ఇప్పుడదే టైటిల్ తో ఓటీటీలోకి ఓ వెబ్ సిరీస్ వస్తుండటం, ఇంచుమించు అదే కాన్సెప్ట్ తో ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ కావడం ఆసక్తి రేపుతోంది.
ఈ ఆకలి రాజ్యం వెబ్ సిరీస్ ను ఆహా వీడియో ఓటీటీ గత నెలలో తొలిసారి అనౌన్స్ చేసింది. తాజాగా ఈ సిరీస్ కమింగ్ సూన్ అంటూ మరో పోస్టర్ రిలీజ్ చేస్తూ స్టోరీ లైన్ ను రివీల్ చేసింది. "ముగ్గురు స్నేహితులు.. ఓ కుళ్లిపోయిన వ్యవస్థ.. వేయి కలలు.. ఓ స్టూడెంట్, యూత్, ఫ్రెండ్షిప్, తిరుగుబాటు కథ ఇది. ఆకలి రాజ్యం ఆహాలో కమింగ్ సూన్" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.