Telugu Web Series: ఐశ్వర్య రాజేష్ తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఇసకపట్నం ట్రైలర్ రిలీజ్.. పవర్ఫుల్ విలన్గా సముద్రఖని
భారతదేశం, జూన్ 15 -- Telugu Web Series: టాలీవుడ్ డిజిటల్ స్పేస్ లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న 'తమడా మీడియా' (Tamada Media) నిర్మాణంలో మరో భారీ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమైంది. 'స్పై' సినిమా డైరెక్టర్, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ (Garry BH) దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'ఇసకపట్నం'.
అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా వేదికగా ఈ వెబ్ సిరీస్ పవర్ఫుల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. "ఈ సముద్రపు నీళ్లలో.. పవర్ ఒక్కటే అసలైన కరెన్సీ!" అంటూ ప్రైమ్ వీడియో పెట్టిన క్యాప్షన్ వెబ్ సిరీస్ రేంజ్ ఏంటో చెప్తోంది.
ఈ ఇసకపట్నం వెబ్ సిరీస్ కథ అంతా 1990ల కాలంలో ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఆ ప్రాంతంలో తన డబ్బు, అంగబలంతో అందరినీ భయపెట్టి ఒక సామ్రాజ్యాన్ని ఏలుతుంటాడు నాయుడు (సముద్రఖని). ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.