Telugu OTT: వారెవా.. ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాల జాతర.. కల్ట్ నుంచి క్రేజీ కళ్యాణం వరకు.. వీకెండ్ పండగే!
భారతదేశం, నవంబర్ 20 -- This Week Telugu OTT: సినిమా ప్రేమికులకు ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నాయి. హారర్ థ్రిల్లర్లు, కామెడీ డ్రామాలు, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానర్ల సినిమాలు నవంబర్ మూడో వీకెండ్ లో డిజిటల్ తెరపై సందడి చేస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఇంట్లోనే కూర్చుని హాయిగా చూసేయడానికి ఈ వీకెండ్ లిస్ట్ సిద్ధంగా ఉంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన స్లాషర్ థ్రిల్లర్ 'కల్ట్' థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. గోవాలోని ఓ పబ్లో జరిగే బర్త్ డే పార్టీ అనుకోకుండా మృత్యు క్రీడగా మారడం, దానిని డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) ఎలా ఛేదించాడన్నదే ఈ చిత్ర కథ. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.