భారతదేశం, మే 12 -- Telugu OTT: ఓటీటీ ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన కంటెంట్ అందుబాటులోకి రాబోతోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) మే నెలలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా కోస్టల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా 'తెరచాప' డిజిటల్ విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు.
మే 15వ తేదీ నుండి ఈ సినిమా కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సన్ నెక్స్ట్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా సినిమాకు సంబంధించిన అప్డేట్ను పంచుకుంది.
"ముందుకు సాగేందుకు ఒక పోరాటం.. రక్తం.. పడవ.. యుద్ధం" అనే క్యాప్షన్లతో ఈ సినిమాపై అంచనాలను పెంచారు. తీరప్రాంతం నేపథ్యంలో సాగే మనుషుల జీవితాలు, వారి మధ్య ఉండే సంఘర్షణలను దర్శకుడు జోయల్ జార్జ్ చాలా సహజంగా తెరకెక్కించారు.
ఒక మత్స్యకార కుటుంబం ఎదుర్కొనే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.