Telugu OTT: ఓటీటీలోకి అనుపమ, తరుణ్ భాస్కర్ క్రేజీ కళ్యాణం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఈ 5 కారణాల కోసం చూడాల్సిందే!
భారతదేశం, నవంబర్ 16 -- Telugu OTT: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన చిత్రం 'క్రేజీ కళ్యాణం'. భద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా.. అక్టోబర్ 16, 2026న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' ఈ క్రేజీ కళ్యాణం సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. నవంబర్ 20 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
పర్వతాలు (నరేష్) అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.