Telugu OTT: ఈ సర్ప్రైజ్ మామూలుగా లేదు- మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బ్లాక్ బస్టర్- డబ్బు కోసం నక్సలైట్ గా!
భారతదేశం, అక్టోబర్ 30 -- Telugu OTT: అక్టోబర్ ఒకటో తేదీన థియేటర్లలో విడుదలై డీసెంట్ హిట్గా నిలిచిన 'కామ్రేడ్ కళ్యాణ్' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మూడు వారాల్లోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రావడం విశేషం.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video)లోకి కామ్రేడ్ కళ్యాణ్ వచ్చేసింది. ఇవాళ (అక్టోబర్ 30) నుంచి సర్ ప్రైజ్ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురావడం విశేషం. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, ఈ వీకెండ్లో తమకు నచ్చిన భాషలో ఈ చిత్రాన్ని ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఇదొక పీరియాడిక్ యాక్షన్ కామెడీ డ్రామా. 1990ల కాలంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మాడుగుల అనే గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. గ్రామంలో థియేటర్ ఆపరే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.