భారతదేశం, ఏప్రిల్ 4 -- వీకెండ్ లో ఓటీటీలో ఏ మూవీస్ చూడాలా? అని ఆలోచిస్తున్నారా? మీకు థ్రిల్లర్స్ అంటే ఇష్టమా? సస్పెన్స్ తో కూడిన సినిమాలను ఎంజాయ్ చేస్తారా? అయితే ఈ మూవీస్ మీకోసమే. ఈ వారం ఓటీటీలో రిలీజైన ఈ తెలుగు థ్రిల్లర్లు కచ్చితంగా థ్రిల్ పంచుతాయి.
సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన క్రైమ్ సోషల్ డ్రామా థ్రిల్లర్ 'యుఫోరియా'. ఈ తరం యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా గుణశేఖర్ తీసిన మూవీ ఇది.
యుఫోరియా ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్, భూమిక చావ్లా తదితరులు నటించారు. ఐఏఎస్ కావాలనుకునే ఓ అమ్మాయిని కొంతమంది కుర్రాళ్లు మత్తులో రేప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
శ్రీవిష్ణు నటించిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్. ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.