భారతదేశం, ఏప్రిల్ 9 -- తెలుగు ఓటీటీ లవర్స్ అలర్ట్. ఈ క్రేజీ న్యూస్ మీ కోసమే. ఇవాళ ఓటీటీలోకి రెండు తెలుసు సినిమాలు వచ్చేశాయి. ఇందులో ఒకటేమో రొమాంటిక్ యూత్ డ్రామా 'నిలవే' కాగా.. మరొకటి ఎమోషనల్ థ్రిల్లర్ 'డార్క్ నైట్'. ఈ రెండు సినిమాలు గురువారం (ఏప్రిల్ 9) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రొమాంటిక్ యూత్ డ్రామా 'నిలవే' వచ్చేసింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. జెన్ జీ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సౌమిత్ రావు, శ్రేయసి సేన్, హర్ష, సుప్రియ తదితరులు నటించారు.
వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న థియేటర్లలో నిలవే రిలీజ్ అయింది. అర్జున్ (సౌమిత్) ఓ యాడ్ ఏజెన్సీలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుంటాడు. అతనో అనాథ. తోడుగా ఓ అమ్మాయి ఉండాలని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.