భారతదేశం, మార్చి 13 -- ఫ్రైడే వచ్చిందంటే చాలు ఓటీటీలో కొత్త జోష్ కనిపిస్తుంది. ఈ శుక్రవారం (మార్చి 13) కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో కొత్త సినిమాల సందడి నెలకొంది. అయితే ఈ రోజు మూడు క్రేజీ తెలుగు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడంతో ఈ వైబ్ మరింత పెరిగింది. కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ జోనర్లలోని సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.
రీసెంట్ తెలుగు సూపర్ హిట్ మూవీ 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. ఇది రొమాంటిక్ కామెడీ మూవీ. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఈ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడలోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్టర్. యువీ క్రియేషన్స్ నిర్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.