Telugu OTT:ఓటీటీలో లేటెస్ట్ తెలుగు సినిమాలు కావాలా?ఈ రెండు మీ కోసమే-దేవుడు ఇచ్చిన పుస్తకం-ప్రేయసి కోసం పోరాటం-లుక్కేయండి
భారతదేశం, ఆగస్టు 20 -- Telugu OTT:డిజిటల్ వినోదాన్ని కోరుకునే ఓటీటీ ప్రియులకు టాలీవుడ్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన రెండు ఆసక్తికరమైన తెలుగు చిత్రాలు ఇప్పుడు ఓటీటీ వేదికలపైకి అడుగుపెట్టాయి.
సీనియర్ హీరో శ్రీకాంత్, లయ కాంబినేషన్లో వచ్చిన సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మిస్టర్ మిడిల్ క్లాస్'. దీంతో పాటు ఘట్టమనేని వారసుడు జయకృష్ణ అరంగేట్రం చేసిన మాస్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా 'శ్రీనివాస మంగాపురం' డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి వచ్చేశాయి.
డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో-ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ చిత్రం 'మిస్టర్ మిడిల్ క్లాస్' 2026 జూలై 17న థియేటర్లలో విడుదలైంది. చాలా కాలం తర్వాత శ్రీకాంత్, లయ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. థియే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.