Telugu Horror Thriller: ఆ సౌండ్‌కు వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. కేవలం ఆ థియేటర్లలోనే మైత్రీ హారర్ థ్రిల్లర్ ప్రీమియర్
భారతదేశం, అక్టోబర్ 20 -- Telugu Horror Thriller: టాలీవుడ్‌లో 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం', 'పుష్ప' వంటి భారీ యాక్షన్, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఇప్పుడు రూట్ మార్చింది. తమ సుదీర్ఘ సినీ ప్రయాణంలో తొలిసారిగా ఒక విభిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఆ చిత్రమే '418'.
విలక్షణమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సమర్పకుడిగా (Presenter) వ్యవహరిస్తుండటంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా కేవలం డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లలో మాత్రమే ఈ మూవీ ప్రీమియర్లు ప్రదర్శించనుండటం విశేషం.
ఈ 41...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.