Telugu Half Year 2026 Report: 147 సినిమాలు, 6 వేల 300 కోట్ల కలెక్షన్స్- ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లో హిట్ అయిన సినిమాలు ఇవే!
భారతదేశం, జూలై 10 -- Tollywood Half Year 2026 Report: టాలీవుడ్ బాక్సాఫీస్ 2026 మొదటి ఆరు నెలల కాలం రోలర్ కోస్టర్‌లా ముగిసింది. సంక్రాంతి సందడితో మొదలైన ఈ ఏడాది తెలుగు సినిమాల ప్రయాణం సమ్మర్ కానుకగా వచ్చిన వైవిధ్యమైన చిత్రాల వరకు ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచాయి.
పెద్ద స్టార్ హీరోల సినిమాలతో పాటు కంటెంట్ నమ్ముకుని వచ్చిన చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. ట్రేడ్ వర్గాల అధికారిక లెక్కల ప్రకారం ఈ ఆరు నెలల కాలంలో దాదాపు 147 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఈ చిత్రాల ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం రూ. 6,300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించగా, కోట్లు కుమ్మరించిన కొన్ని భారీ అంచనాల చిత్రాలు డిస్ట్రిబ్యూటర్లను నిలువునా ముంచేశాయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.