Telugu Cinema: మీ ప్రేమకథ గుర్తుకొస్తుంది.. రిలీజ్ కు రెడీ అయిన తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ.. అదే కష్టమన్న యంగ్ హీరో
భారతదేశం, సెప్టెంబర్ 2 -- Telugu Cinema: తెలుగులో ఎన్నో రొమాంటిక్ లవ్ స్టోరీలు వచ్చాయి. కొన్ని క్లాసిక్ గా నిలిచిపోయాయి. ఇప్పుడు మరో యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ థియేటర్లకు రాబోతుంది. అదే.. 'కాగితం పడవలు'. టైటిల్ తోనే ఇంప్రెస్ చేసిన ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు.
వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ 'కాగితం పడవలు'. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన కాగితం పడవలు గ్లింప్స్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.