భారతదేశం, ఏప్రిల్ 2 -- ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగైదు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ తరహా వాతావరణ పరిస్థితులుంటాయని అంచనా వేసింది. ఆ తర్వాత తేలికపాటి వర్షాలు పడొచ్చని పేర్కొంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం నాటి బులెటిన్ ప్రకారం... ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ) తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.