భారతదేశం, ఫిబ్రవరి 27 -- హైదరాబాద్‌లో పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.. సిటీ ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సు అనుభవాన్ని గొప్పగా పునరుద్ధరించాలని హెచ్ఎండీఏ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA)కి డబుల్ డెక్కర్ బస్సుల ఆర్థిక, కార్యాచరణ భారంగా మారింది. ఫిబ్రవరి 2023లో ప్రవేశపెట్టిన ఆరు ఎలక్ట్రిక్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో నగర రోడ్లలో పెద్దగా కనిపించకపోవచ్చు.
కారణం.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(TGTDC), రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ బస్సులను మోహరించడానికి ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏను సంప్రదించింది. అధికారుల ప్రకారం.. TGTDC ఇటీవల పర్యాటక ప్రాంతాల కోసం బస్సులను అప్పగించాలని కోరుతూ హెచ్ఎండీఏకు లేఖ రాసింది. దీనికి అథారిటీ సూత్రప్రాయంగా అంగీకరిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.