Telangana Retail Inflation : తెలంగాణలో అక్టోబర్‌లో 7 శాతానికి పైగా రిటైల్ ద్రవ్యోల్బణం
భారతదేశం, నవంబర్ 16 -- తెలంగాణ రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ధరల పెరుగుదల గట్టి షాక్ ఇస్తోంది. 2026 అక్టోబర్ నెలలో రాష్ట్రంలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) భారీగా పెరిగి 7.26 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్ నెలలో 6.64 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, ఒక్క నెలలోనే గణనీయంగా ఎగబాకింది. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. వరుసగా 10వ నెలలోనూ జాతీయ సగటు కంటే తెలంగాణలోనే ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
2026 క్యాలెండర్ సంవత్సరంలో తెలంగాణ ద్రవ్యోల్బణం 7 శాతం మార్కును దాటడం ఇదే మొదటిసారి. జాతీయ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.54 శాతం ఉండగా, అక్టోబర్‌లో 6.09 శాతానికి చేరింది. కానీ తెలంగాణలో మాత్రం ఇది జాతీయ సగటు కంటే 1.17 శాతం అధికంగా ఉంది.
2026లో తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం సా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.