Telangana Rains : భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు - తెలంగాణలోని ఈ జిల్లాలకు 'రెడ్' అలర్ట్!
భారతదేశం, జూలై 30 -- Telangana Heavy Rains Alert : తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్టంలో రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తాజా వెదర్ రిపోర్ట్ ప్రకారం.. ఇవాళ (జూలై 30 మధ్యాహ్నం 1300 గంటల నుండి జూలై 31 ఉదయం 0830 గంటల వరకు) రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉండనుంది.
జూలై 31 ఉదయం 0830 గంటల నుంచి ఆగస్టు 01 ఉదయం 0830 గంటల వరకు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.