Telangana Rains : తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ - ఈనెల 22 నుంచి భారీ వర్షాలు..!
భారతదేశం, జూన్ 21 -- IMD Telangana Weather Report : ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా చల్లబడనుండటంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం... జూన్ 22వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం ఎండలు, వడగాల్పుల ప్రభావం ఉన్నప్పటికీ, రానున్న నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే సూచనలున్నాయి.
జూన్ 21వ తేదీ ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.