భారతదేశం, మార్చి 22 -- రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) కార్యక్రమం కోసం అదనపు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.16.62 కోట్లు మంజూరు చేసింది.
2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను గజ్వేల్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. గజ్వెల్లోని టీపీఎస్ ప్రీ-ప్రైమరీ నుండి 8వ తరగతి వరకు తరగతులతో ప్రారంభమవుతుంది. కాగా 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్నత తరగతులు 2027-28 విద్యా సంవత్సరంలో మొదలవుతాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విద్యా విధానంలో సిఫార్సు చేసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.