Telangana High Court Chief Justice : తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి - కొలీజియం సిఫార్సు
భారతదేశం, అక్టోబర్ 27 -- దేశంలోని నాలుగు కీలకమైన ఉన్నత న్యాయస్థానాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ పి శ్యాంకోశీని.. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి కల్పిస్తూ సిఫార్సు చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని కొలీజియం కీలక తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ సిఫార్సుల ప్రకారం తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా కలకత్తా హైకోర్టుకు చెందిన జస్టిస్ తపబ్రత చక్రవర్తి నియమితులు కానున్నారు. ప్రస్తుతం తెలంగాణలో తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్ శ్యాంకోశీని దేశ రాజధాని ఢిల్లీ న్యాయస్థానానికి సీజేగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఇక గుజరాత్ హైకోర్టులోనే న్యాయమూర్తి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.