భారతదేశం, మార్చి 6 -- రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా వ్యవహరిస్తుండగా. ఆయన్ను తెలంగాణకు బదిలీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌ గా ఉన్న జిష్ణుదేవ్‌ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....