Telangana Aviation Academy : తెలంగాణ యువతకు సూపర్ ఛాన్స్ - విమానయాన రంగంలో ప్రాక్టికల్ శిక్షణ..! ఇవిగో వివరాలు
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Telangana Aviation Academy MoU : రాష్ట్రంలోని యువతకు విమానయాన (ఏవియేషన్) రంగంలో అత్యుత్తమ నాణ్యమైన సాంకేతిక, ప్రాక్టికల్ శిక్షణను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బేగంపేట పాత ఎయిర్‌పోర్ట్‌లోని తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (TGSAA)తో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్ రామంతాపూర్‌లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ (JNGP) కళాశాలలో నిర్వహిస్తున్న మూడేళ్ల ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ (AME) డిప్లొమా కోర్సు రూపురేఖలు మారనున్నాయి. విద్యార్థులకు ఇప్పటివరకు లభించే సైద్ధాంతిక విద్యతో (థియరీ) పాటు అత్యాధునిక ల్యాబొరేటరీ ప్రాక్టికల్స్, ప్రత్యక్ష విమానాల పరిచయం, సంక్లిష్టమైన ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్‌పై ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.