Telangana Auto Fares : తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు - కొత్త రేట్లు ఇవే..!
భారతదేశం, అక్టోబర్ 2 -- తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంచుతూ రవాణాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో కనీస ఛార్జీ 1.6 కి.మీ వరకు రూ.30, కనీస ఛార్జీ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14గా నిర్ణయించారు.
ప్రయాణికుల అవసరాలు, ఇంధన ధరల పెంపును పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త ధరలను ఖరారు చేశారు. వివిధ జీవోల అనుభవాలు, రవాణా శాఖ కమిషనర్ సమర్పించిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2014 తర్వాత సుదీర్ఘ కాలం పిమ్మట ఆటో ఛార్జీలను మళ్లీ అధికారికంగా పెంచుతూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు ఇచ్చింది.
సవరించిన పట్టిక ప్రకారం నూతన రేట్లు ఈ క్రింది విధంగా అమలులోకి వస్తాయి. కనీస ఛార్జీ మొదటి 1.6 కిలోమీటర్ల వరకు కనీస ప్రయాణ ఛార్జీని రూ. 30 గా నిర్ణయించారు.
ఆటోల్లో ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీపై కూడా రవాణా శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రయాణికు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.