Telangana ACB : ఏసీబీ వలలో మైనింగ్ శాఖ ఏడీ జయరాజు - కోట్లాది రూపాయల అక్రమాస్తుల గుర్తింపు!
భారతదేశం, ఆగస్టు 27 -- అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ ఏసీబీ రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా మరొక భారీ అక్రమాస్తుల తిమింగలాన్ని పట్టుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటూ, ప్రస్తుతం వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) నిర్వహిస్తున్న బొజ్జా జయరాజుపై ఏసీబీ వరంగల్ రేంజ్ అధికారులు విరుచుకుపడ్డారు. తన సర్వీసు కాలంలో అక్రమ మార్గాల్లో, అవినీతికి పాల్పడి రాబడికి మించిన ఆస్తులను కూడబెట్టారనే పక్కా సమాచారంతో అధికారులు కేసు నమోదు చేశారు.
2026 ఆగస్టు 27న జయరాజు, ఆయన బంధువులు, ముఖ్య అనుచరులకు చెందిన 8 వేర్వేరు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. 1988 అవినీతి నిరోధక చట్టం (2018 సవరణ) ప్రకారం ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సోదాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.