Telangana ACB : ఏసీబీ వలకు చిక్కిన సివిల్ సప్లయ్ ఆఫీసర్ - భారీగా ఆస్తులు బట్టబయలు!
భారతదేశం, అక్టోబర్ 10 -- మహబూబాబాద్ జిల్లా సివిల్ సప్లైస్ శాఖలో పనిచేస్తున్న జిల్లా మేనేజర్ (టెక్నికల్) వీ నరసింహారావుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేంది. ఇందులో భాగంగా సోదాలు నిర్వహించినట్లు శుక్రవారం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సదరు అధికారితో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన ఏడు విభిన్న ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఒకేసారి సోదాలు చేపట్టారు.
ప్రాథమిక విచారణలో భాగంగా ఏసీబీ బృందాలు పెద్ద ఎత్తున ఆస్తులను బట్టబయలు చేశారు. ఇందులో ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, భవనాలు, నివాస గృహాలు వంటి స్థిరాస్తులతో పాటు వాహనాలు, విలువైన గృహోపకరణాలు, భారీగా బంగారు, వెండి ఆభరణాల వంటి చరాస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల అధికారిక రిజిస్ట్రేషన్ దస్తావేజు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.