Telangana : 34 ఏళ్ల అజ్ఞాత జీవితం....జనజీవన స్రవంతిలోకి నక్కా సుశీలా! పోలీసుల ఎదుట లొంగుబాటు
భారతదేశం, సెప్టెంబర్ 16 -- దీర్ఘకాలంగా నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో పనిచేస్తున్న సీనియర్ మహిళా నేత నక్కా సుశీలారాణి తన 34 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెరదించుతూ పోలీసుల ఎదుట లోంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా (డీసీఎం) సేవలందిస్తున్న ఆమె.. మంగళవారం నిజామాబాద్ జిల్లా పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో చేరారు. ఈ విషయాన్ని నిజామాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం అధికారికంగా వెల్లడించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన సుశీలారాణి అలియాస్ లత ఉన్నత విద్యావంతురాలు. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన ఆమె, ఆ తర్వాత బీఈడీ కోర్సులో చేరారు. అయితే బీఈడీ పూర్తి చేయకుండానే విప్లవ భావాల వైపు ఆకర్షితురాలయ్యారు. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే, అప్పటికే అజ్ఞాతంలో పనిచేస్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.