Telangana : వైద్యారోగ్యశాఖ నుంచి శుభవార్త - TIMS సనత్నగర్లో 240 ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల
భారతదేశం, జూలై 16 -- TIMS Hyderabad Recruitment 2026 :రాష్ట్రంలో వైద్యశాఖలోని కొలువుల భర్తీకి మరో నోటిఫికేషన్ వెలువడింది. సనత్నగర్ లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రిలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఒప్పంద విధానం (Contract) లేదా గౌరవ వేతన (Honorarium) పద్ధతిలో నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు 31.03.2027 వరకు లేదా రెగ్యులర్ పోస్టుల భర్తీ పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగుతారు. అర్హులైన అభ్యర్థులు జూలై 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. జూలై 30వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. https://dme.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.