భారతదేశం, ఫిబ్రవరి 6 -- రవాణాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. మరో నిర్ణయంపై కసరత్తు చేస్తోంది. రెండో వాహనం కొనుగోలు చేసేవారికి 2 శాతం అదనపు ట్యాక్స్‌ను రద్దు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన దస్త్రం. సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
సాధారణంగా ఒక వ్యక్తికి ఓ వాహనం ఉన్న తర్వాత. మరో వాహనం కొనుగోలు చేస్తే 2 శాతం అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అదనపు ట్సాక్స్ చెల్లించే వారి సంఖ్య ప్రతి ఏడాది ఎక్కువగానే ఉంటోంది. అయితే ఈ ట్యాక్స్ ను రద్దు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అధికారికంగా ఉత్తర్వులు జారీ అయితే వాహనదారులకు మరో ఊరట దక్కినట్లే అవుతుంది.
రవాణశాఖ గణాంకాల ప్రకారం... రాష్ట్రంలో ఏటా సగట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.