Telangana : రాష్ట్రంలో మరో కొత్త స్కీమ్ - ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా! దరఖాస్తులు ఎప్పుడంటే..?
భారతదేశం, నవంబర్ 16 -- TG Indiramma Family Life Insurance Scheme : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టనుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని' అధికారికంగా ప్రారంభించనుంది.
ఈ పథకం కింద ప్రతి కుటుంబంలో ఉపాధి పొందే ఒక ప్రధాన వ్యక్తికి రూ. 5 లక్షల జీవిత బీమా రక్షణ లభిస్తుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసు గల కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పాలసీదారులు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
"కుల, మత, ఆదాయ భేదాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యాన్ని అంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.