Teja Sajja Wedding: తేజ సజ్జా పెళ్లి.. సాఫ్ట్వేర్ ఇంజినీరే అమ్మాయి.. డిసెంబర్లోనే ముహూర్తం అంటూ వార్తలు!
భారతదేశం, అక్టోబర్ 20 -- Teja Sajja Wedding: బాలనటుడిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై, ఇప్పుడు 'పాన్ ఇండియా' స్థాయిలో మెరుపులు మెరిపిస్తున్న యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం మరోసారి వ్యక్తిగత విషయంతో వార్తల్లో నిలిచారు. 'హనుమాన్', 'మిరాయ్' వంటి భారీ విజయాలతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన ఈ యువ కథానాయకుడు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం టాలీవుడ్లో జోరుగా సాగుతోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆయన ఒక తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా పలు న్యూస్ పోర్టల్స్ లో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం.. తేజ సజ్జా వివాహం పెద్దలు కుదిర్చిన పెళ్లి అని సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడి ఈ సంబంధాన్ని ఖరారు చేశారని తెలుస్తోంది.
ఇక పెళ్లిని ఈ ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించేందుకు ముహూర్తాలను పరిశీలిస్తున్నట్లు ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.