Teja Sajja Wedding: అవును పెళ్లి చేసుకోబోతున్నా.. అమ్మానాన్నలు చూసిన అమ్మాయి.. డెస్టినేషన్ వెడ్డింగే: తేజ సజ్జా
భారతదేశం, అక్టోబర్ 22 -- Teja Sajja Wedding: బాలనటుడిగా టాలీవుడ్ తెరపై తన ముద్దు ముద్దు మాటలతో మురిపించి, ఇప్పుడు 'హనుమాన్' చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసిన యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆయన పెళ్లికి సంబంధించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, తన వివాహ వార్తను స్వయంగా అధికారికంగా ధృవీకరించారు.
తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో, అభిమానులకు, మీడియాకు తన పెళ్లి ముహూర్తం వివరాలను పంచుకున్నారు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లిని అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ వేడుకగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
తన పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై స్పందించిన తేజ సజ్జా.. ఇది పూర్తిస్థాయిలో పెద్దలు కుదిర్చిన వివా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.