Teja Sajja The Traitors: తేజ సజ్జా ది ట్రైటర్స్ తెలుగు.. ఆ 20 మంది కంటెస్టెంట్లు వీళ్లే.. లిస్టులో చిన్మయి, హర్షవర్దన్
భారతదేశం, అక్టోబర్ 6 -- Teja Sajja The Traitors: టాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ తేజ సజ్జా (Teja Sajja) హోస్ట్‌గా డిజిటల్ స్పేస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. గ్లోబల్ హిట్ రియాలిటీ ఫార్మాట్ 'ది ట్రైటర్స్ తెలుగు' (The Traitors Telugu) ట్రైలర్‌ను ప్రైమ్ వీడియో అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. 20 మంది ప్రముఖ సెలబ్రిటీలతో సాగే ఈ మైండ్ గేమ్ షో అక్టోబర్ 15 నుంచి డిజిటల్ ప్రియులను అలరించేందుకు రెడీ అయిపోయింది.
గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించిన ఇంటర్నేషనల్ రియాలిటీ ఫార్మాట్ ఆధారంగా ఈ ది ట్రైటర్స్ షో తెరకెక్కింది. హిందీ వర్షన్ సక్సెస్ సాధించిన తర్వాత, ఇప్పుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప్రైమ్ వీడియో దీనిని సరికొత్తగా డిజైన్ చేసింది.
ఈ షోలో పాల్గొనే 20 మంది సెలబ్రిటీలను 'ఇన్నోసెంట్స్' (Innocents), 'ట్రైటర్స్' (Traitors) అని రెండు గ్రూపులుగా విడదీస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.