Teja Sajja OTT: సినిమా కంటే ఎక్కువ.. ఓటీటీ రియాలిటీ షో కోసం తేజ సజ్జాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. హోస్ట్ గా న్యూ జర్నీ!
భారతదేశం, అక్టోబర్ 5 -- Teja Sajja OTT Remuneration: 'హనుమాన్', 'మిరాయ్' చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు ఓటీటీ హోస్ట్‌గా సరికొత్త అవతారమెత్తుతున్నాడు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న 'ది ట్రేటర్స్' (The Traitors Telugu) రియాలిటీ షోకు యాంకర్ గా వ్యవహరించనున్నాడు.
'హనుమాన్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు సాధించి, 'మిరాయ్' చిత్రంతో రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రైమ్ వీడియోలో త్వరలోనే ప్రసారం కానున్న అంతర్జాతీయ హిట్ రియాలిటీ ఫార్మాట్ 'ది ట్రేటర్స్' (The Traitors) తెలుగు వెర్షన్ ఓటీటీలో రాబోతుంది. దీంతో అతను హోస్ట్ గా కొత్త జర్నీ స్టార్ట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.