Teja Sajja: ఓ మర్డర్ మిస్టరీ చూస్తున్నట్లు అనిపిస్తుంది.. ఒక్క రోజులోనే ఓకే చెప్పేశాను: ది ట్రైటర్స్ షోపై తేజ సజ్జా
భారతదేశం, అక్టోబర్ 7 -- Teja Sajja The Traitors Show: పాన్ ఇండియా స్టార్ తేజ సజ్జా హోస్ట్‌గా సరికొత్త అవతారంలో అలరించేందుకు రెడీ అయిపోయారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన పాపులర్ రియాలిటీ ఫార్మాట్ 'ది ట్రైటర్స్ తెలుగు' (The Traitors Telugu) అక్టోబర్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈ గ్రాండ్ షో ప్రమోషన్స్‌లో భాగంగా తేజ సజ్జా మీడియాతో ముచ్చటించి పలు క్రేజీ విశేషాలను పంచుకున్నారు.
'హనుమాన్', 'మిరాయ్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ గ్లోబల్ హిట్స్ కొట్టిన తేజ సజ్జా.. హోస్టింగ్‌కి సైన్ చేయడం వెనుక ఉన్న సీక్రెట్‌ను రివీల్ చేశారు. హిందీలో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన వర్షన్ చూసి కేవలం రెండు రోజుల్లోనే ఆ సీజన్ మొత్తాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు.
'మిరాయ్' షూటింగ్ పూర్తయ్యాక ప్రైమ్ వీడియో టీమ్ ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.