భారతదేశం, మే 17 -- Tax Free Telugu Movies Rudramadevi To Gautamiputra Satakarni: తెలుగు సినిమా ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, ప్రపంచ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే, కేవలం కలెక్షన్లే కాకుండా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేలా, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వచ్చే కొన్ని చిత్రాలను ప్రభుత్వాలు ప్రత్యేకంగా గుర్తిస్తాయి.

అటువంటి సినిమాలకు వినోద పన్ను (Entertainment Tax) మినహాయింపు ఇస్తుంటాయి. దీనివల్ల సామాన్య ప్రేక్షకుడికి తక్కువ ధరకే టికెట్లు లభించి, సినిమా మరింత ఎక్కువ మందికి చేరువవుతుంది.

ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం 'కృష్ణావతారం పార్ట్ 1: హృదయం' అనే సినిమాకు ట్యాక్స్ ఫ్రీ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే, కృష్ణావతారం తరహాలో ట్యాక్స్ ఫ్రీ పొందిన తెలుగు సినిమాలు ఏంటో ఓ లుక్కేద్...