Tata Tiago facelift : కొత్త లుక్‌లో రాబోతున్న టాటా టియాగో.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే ఫీచర్లతో!
భారతదేశం, మే 18 -- టాటా మోటార్స్ తమ మోడ్రన్ ప్యాసింజర్ వెహికల్ లైనప్‌లో మైలురాయిగా నిలిచిన 'టాటా టియాగో'ని సరికొత్త హంగులతో మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లో మంచి సక్సెస్ సాధించిన ఈ కారుకు ఈ ఏడాది చివరిలో మరో ఫేస్‌లిఫ్ట్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా దేశీయ రోడ్లపై ఈ కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ముమ్మరంగా టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరా కంటికి చిక్కింది. లీకైన స్పై ఇమేజెస్ ప్రకారం.. కారు పాత సిల్హౌట్ అలాగే ఉన్నప్పటికీ, ఎక్స్టీరియర్, ఇంటీరియర్‌లో భారీ కాస్మెటిక్ మార్పులు జరగనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ ముందు భాగం టాటా లేటెస్ట్ డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మరింత షార్ప్‌గా, మస్కుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.