Tata Steel share price : మంచి ఫలితాలు వచ్చినా పతనమవుతున్న టాటా స్టీల్ షేర్లు- కొనాలా? అమ్మేయాలా?
భారతదేశం, మే 18 -- టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ 'టాటా స్టీల్' సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీగా పతనమైంది. శుక్రవారం రూ.216.84 వద్ద ముగిసిన ఈ స్టాక్, నేడు రూ.211 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో టాటా స్టీల్ షేరు ధర 4.6శాతం నష్టాలతో రూ. 206.72 వద్ద ట్రేడ్ అవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ మంచి లాభాలను అర్జించినప్పటికీ షేరు ధర ఈ స్థాయిలో పతనం అవుతుండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే కంపెనీ సాధించిన లాభాలు మార్కెట్ నిపుణులు అంచనా వేసిన దానికంటే స్వల్పంగా తక్కువగా ఉండటమే ఈ ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది.
నికర లాభం : గత ఆర్థిక సంవత్సరం క్యూ4 లో రూ.1,201 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం.. ఈ ఏడాది మార్చి త్రైమాసికానికి ఏకంగా 147 శాతం వృద్ధితో రూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.