భారతదేశం, ఏప్రిల్ 17 -- Tata Sierra vs Kia Seltos base variants : మధ్యతరహా ఎస్యూవీ విభాగంలో టాటా సియెర్రా, కియా సెల్టోస్ మధ్య ఆసక్తికరమైన పోరు సాగుతోంది. ముఖ్యంగా ఈ రెండు కార్ల బేస్ వేరియంట్లు వేర్వేరు వ్యూహాలతో మార్కెట్లోకి వచ్చాయి. టాటా సియెర్రా 'స్మార్ట్+' వేరియంట్ భద్రతకు పెద్దపీట వేయగా, కియా సెల్టోస్ 'హెచ్‌టీఈ' వేరియంట్ టెక్నాలజీ, లార్జ్ స్క్రీన్ ఫీచర్లపై దృష్టి సారించింది. మరి ఈ రెండింటిలో ఏది కొనాలి? ఏది బెస్ట్? ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
సేఫ్టీ విషయంలో టాటా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. సియెర్రా స్మార్ట్+ వేరియంట్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 20 రకాల ఫంక్షన్లతో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా హిల్ అసెండ్ కంట్రోల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.