Tata Sierra EV : పండుగ సీజన్లో టాటా సియెర్రా ఈవీ లాంచ్- ధర ఎంతో తెలుసా?
భారతదేశం, మే 17 -- Tata Sierra EV price : ఒకప్పటి భారతీయుల కలల కారు, టాటా మోటార్స్ ఐకానిక్ బ్రాండ్ 'సియెర్రా' సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా రోడ్లపై టెస్టింగ్ దశలో కనిపించిన 'టాటా సియెర్రా ఈవీ' లాంచ్ టైమ్‌లైన్‌పై ఎట్టకేలకు కంపెనీ స్పష్టతనిచ్చింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆర్థిక సంవత్సరం 2026-27 రెండో త్రైమాసికంలో, అంటే 2026 జులై నుంచి సెప్టెంబర్ మధ్య (పండుగ సీజన్ బ్యాక్‌డ్రాప్‌లో) అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ప్రకటనతో గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది.
టాటా లైన్-అప్‌లో ఈ సరికొత్త సియెర్రా ఈవీ.. కర్వ్ ఈవీకి పైన, కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన హారియర్ ఈవీకి ది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.