Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ లాంచ్.. ఈ నెలలోనే? 500 కి.మీ రేంజ్‌తో!
భారతదేశం, జూన్ 11 -- Tata Sierra EV range : భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్లో తిరుగులేని దూకుడు మీదున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టాటా మోటార్స్'.. తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి సిద్ధమైంది. ఆటో ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐకానిక్ మోడల్ 'టాటా సియెర్రా ఈవీ' ఇండియాలోకి అడుగుపెట్టడానికి ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ జూన్ 20న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. లాంచ్ అయిన కొన్ని వారాల్లోనే కస్టమర్లకు డెలివరీలు కూడా ప్రారంభించేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోందట.
టాటా కార్ల లైనప్‌లో ఈ కొత్త సియెర్రా ఈవీ మోడల్.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కర్వ్ ఈవీకి పైన, హారియర్ ఈవీకి కింద మిడ్-రేంజ్ విభాగంలో నిలవనుంది. మార్కెట్లోకి వచ్చాక ఇది హ్యుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.