భారతదేశం, జూన్ 28 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ కార్లలో 'టాటా సియెర్రా ఈవీ' ఒకటి. ఈ క్రమంలోనే టాటా మోటార్స్ జూన్ 30, 2026న ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీని అధికారికంగా విడుదల చేయబోతోంది. అయితే, కేవలం ఎలక్ట్రిక్ వెర్షన్ మాత్రమే కాకుండా సాంప్రదాయ ఇంధన (ఐసీఈ) ప్రియుల కోసం కూడా టాటా భారీ ప్లాన్ వేసింది! ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా.. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ, రగ్గడ్ ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వేరియంట్లను కూడా కంపెనీ లాంచ్​ చేయనుంది.

ఇటీవల రోడ్లపై జరిపిన టెస్టింగ్ స్పై షాట్స్ ద్వారా వీటికి సంబంధించిన లాంచ్ టైమ్‌లైన్, సాంకేతిక వివరాలు లీకయ్యాయి.

టాటా సియెర్రా సీఎన్జీ లాంచ్ ఎప్పుడు? : దీపావళి 2...