Tata Safari EV : టాటా సఫారీ ఈవీ వచ్చేస్తోంది- 500 కి.మీ రేంజ్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో!
భారతదేశం, సెప్టెంబర్ 12 -- భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న టాటా మోటార్స్ మరో భారీ ఆవిష్కరణకు సిద్ధమైంది! నెక్సాన్, పంచ్, కర్వ్ వంటి మోడళ్లతో ఇప్పటికే ఈవీ విభాగంలో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న కంపెనీ.. ఇప్పుడు పెద్ద కుటుంబాల ప్రయాణ అవసరాలను తీర్చేందుకు త్రీ-రో ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'టాటా సఫారీ ఈవీ'ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇటీవల ఇంధన ధరల భారం పెరగడంతో చాలామంది ప్రీమియం ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పెద్ద కుటుంబాలకు తగిన 6 లేదా 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం భారత మార్కెట్లో చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ లోటును పూడుస్తూ సఫారీ ఈవీ ఈ విభాగంలోకి అడుగుపెడుతోంది.
హారియర్ ఈవీలో ఉపయోగించిన అధునాతన 'acti.ev+' ప్లాట్ఫామ్ ఆధారంగానే ఈ సరికొత్త సఫారీ ఈవీని కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.