భారతదేశం, ఫిబ్రవరి 27 -- భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో బడ్జెట్ ధరలో కార్లను కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎస్యూవీ 'పంచ్'ని సరికొత్త అప్డేట్లతో 2026 వెర్షన్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, కొనుగోలు విధానంలోనూ సరికొత్త మార్పులు చేస్తూ 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) స్కీమ్‌ని సైతం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో మార్కెట్లో దీనికి ప్రధాన పోటీదారుగా ఉన్న ఎంజీ కామెట్ ఈవీతో పోలిస్తే ఏది వాల్యూ ఫర్ మనీ బై అవుతుంది? అనేది ఇక్కడ తెలుసుకోండి..
బ్యాటరీ ధరను మినహాయించి కారును మాత్రమే కొనుగోలు చేసే ఈ విధానంలో ధరలు చాలా తక్కువగా ఉంటాయి:
టాటా పంచ్ ఈవీ: బీఏఏఎస్ ప్రోగ్రామ్ కింద దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.