భారతదేశం, ఫిబ్రవరి 15 -- భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్, తన సరికొత్త 'పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్' విడుదలకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 20న మార్కెట్లోకి రానున్న ఈ మోడల్, ఇప్పటికే రహదారులపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. అయితే తాజాగా టాటా తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు ఆటోమొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ రేంజ్‌కి సంబంధించినది.
టాటా విడుదల చేసిన వీడియోలో ఒక ఆటోమొబైల్ జర్నలిస్ట్ ఈ ఎలక్ట్రిక్ కారును జైపూర్ నుంచి ఉదయపూర్ వరకు డ్రైవ్ చేశారు.
ప్రయాణం: జైపూర్‌లో 100% ఛార్జింగ్‌తో మొదలైన ప్రయాణం 200 కిలోమీటర్లు సాగిన తర్వాత (బిజైన్నగర్ వద్ద), కారులో ఇంకా 67% బ్యాటరీ మిగిలి ఉంది.
మైలురాయి: 400 కిలోమీటర్లు ప్రయాణించి ఉదయపూర్ చేరుకున్నాక కూడా బ్యాటరీ 34% ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.