Tata Nexon : బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌లో.. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?
భారతదేశం, జూన్ 29 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్‌కు చెందిన 'టాటా నెక్సాన్' తిరుగులేని అమ్మకాలతో దూసుకుపోతోంది. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ ఉండటంతో ఎస్‌యూవీ ప్రియులు దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే షోరూమ్‌కి వెళ్లిన కస్టమర్లకు టాటా నెక్సాన్ వేరియంట్ల లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం! ప్రస్తుతం ఈ కారు స్మార్ట్, ప్యూర్+, క్రియేటివ్, క్రియేటివ్+, ఫియర్‌లెస్+ అనే ఐదు ప్రధాన ట్రిమ్స్‌లో లభిస్తోంది.
దీనికి తోడు సన్‌రూఫ్ కోసం (ఎస్), పనోరమిక్ సన్‌రూఫ్ కోసం (పీఎస్), అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ కోసం (ఏ) వంటి సబ్-వేరియంట్లు కూడా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆప్షన్లలో లభించే ఈ ఎస్‌యూవీ ధరలు రూ. 7.37 లక్షల నుంచి రూ. 14.22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇంత పెద్ద లైనప్‌లో స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.